Breaking News

Daily Archives: January 31, 2019

ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు అందుకున్న ఎంపి కవిత

నిజామాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత ‘ఫేమ్‌ ఇండియా-ఏషియా పోస్ట్‌ మ్యాగజైన్‌’ బెస్ట్‌ పార్లమెంటేరియన్‌ అవార్డును అందుకున్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఎంపి కవితకు అవార్డు అందజేశారు. లోక్‌ సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ నివాసానికి వెళ్లి స్పీకర్‌ ఆశీస్సులు తీసుకున్నారు. ఫేమ్‌ ఇండియా-ఏషియా పోస్ట్‌ మ్యాగజైన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రేష్ఠ్‌ సంసద్‌ అవార్డుల బహూకరణ కార్యక్రమంలో తెరాస ఎంపీలు జితేందర్‌రెడ్డి, ...

Read More »

ఫిబ్రవరి 2న బిచ్కుందలో ప్రజావాణి

కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతినెల మొదటి శనివారం బిచ్కుందలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఫిబ్రవరి 2న బిచ్కుందలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణిలో అధికారులందరు పాల్గొని ప్రజల సమస్యలు, ఫిర్యాదులు స్వీకరించాలని, ప్రజలు ప్రజావాణికి హాజరై తమ సమస్యలు విన్నవించుకోవాలని పేర్కొన్నారు.

Read More »

ప్రజలకు ఉపయోగపడేలా పార్కుల రూపకల్పన

కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో నాలుగు పార్కులను ప్రజలకు ఉపయోగపడేలా రెండు కోట్ల రూపాయలతో తీర్చిదిద్దుతున్నట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. గురువారం స్థానిక హౌజింగ్‌ బోర్డులోని మునిసిపల్‌ పార్కు నిర్మాణ పనులను పరిశీలించారు. పార్కులో కొన్ని మార్పులను సూచించారు. ఆయన మాట్లాడుతూ టియుఎస్‌ఐడిసి నిధులతో పట్టణంలోని హౌజింగ్‌బోర్డు, మునిసిపల్‌ పార్కు, లిమ్రా ఫంక్షన్‌ హాల్‌ వద్ద, రామారెడ్డి వద్ద నాలుగు పార్కులను ప్రజల అవసరాలకు అనుగుణంగా సుందరంగా తీర్చిదిద్దుతున్నట్టు పేర్కొన్నారు. ప్రజలు సైతం పార్కుల్లో ...

Read More »

ఎఫ్‌ఎల్‌సి ఏర్పాట్లకు గోదాము పరిశీలన

కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వారంరోజుల్లో ఈవిఎం యంత్రాల ఫస్ట్‌ లెవల్‌చెకింగ్‌ ఎప్‌ఎల్‌సి ఏర్పాట్లకుగాను స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ గోదామును జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఫస్ట్‌ లెవల్‌ చెకింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకోవాలని పేర్కొన్నారు. ఆయన వెంట జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, ఆర్డీఓ రాజేంద్రకుమార్‌, ఎన్నికల విభాగం తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

కాల్‌సెంటర్‌ పిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాల్‌సెంటర్‌ ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి డాక్టర్‌ రజత్‌కుమార్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఓటరు జాబితా డూప్లికేటింగ్‌ ఓటరు నమోదు కాల్‌సెంటర్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కాంటాక్టు సెంటర్‌ కాల్‌సెంటర్‌ ఓటరు హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 1950పై ప్రతి ఒక్క ఓటరుకు అవగాహన కలిగించాలని ఆదేశించారు. ఓటరు జాబితా, డూప్లికేటింగ్‌ ఓటరు నమోదు, కాల్‌సెంటర్‌పై సమీక్ష జరిపారు. కాల్‌ ...

Read More »

న్యాయవాదిపై దాడికేసులో సిఐకి జైలుశిక్ష

కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో ఓ న్యాయవాదిపై దౌర్జన్యం చేసిన కేసులో అప్పటి సిఐ డి.కృష్ణకు ఆరునెలల జైలుశిక్షతోపాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తు గురువారం కామారెడ్డి కోర్టు తీర్పు వెలువరించింది. కేసు వివరాలు ఇలా ఉన్నాయి… 2013 మార్చి 30న కామారెడ్డి పట్టణ శివారులోని ఒక భూమి వివాదం విషయంలో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన కుటుంబ సభ్యుల్లో ఒకరైన కామారెడ్డి వాస్తవ్యుడు న్యాయవాది చింతల గోపిపై అప్పటి సిఐ కృష్ణ అకారణంగా దాడిచేశారు. గోపి జర్నలిస్టుగా ...

Read More »