Breaking News

ఫిబ్రవరి 2న బిచ్కుందలో ప్రజావాణి

కామారెడ్డి, జనవరి 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతినెల మొదటి శనివారం బిచ్కుందలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఫిబ్రవరి 2న బిచ్కుందలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రజావాణిలో అధికారులందరు పాల్గొని ప్రజల సమస్యలు, ఫిర్యాదులు స్వీకరించాలని, ప్రజలు ప్రజావాణికి హాజరై తమ సమస్యలు విన్నవించుకోవాలని పేర్కొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article