Breaking News
EVM Centre inspection

ఎఫ్‌ఎల్‌సి ఏర్పాట్లకు గోదాము పరిశీలన

కామారెడ్డి, జనవరి 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వారంరోజుల్లో ఈవిఎం యంత్రాల ఫస్ట్‌ లెవల్‌చెకింగ్‌ ఎప్‌ఎల్‌సి ఏర్పాట్లకుగాను స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ గోదామును జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఫస్ట్‌ లెవల్‌ చెకింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకోవాలని పేర్కొన్నారు.

ఆయన వెంట జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, ఆర్డీఓ రాజేంద్రకుమార్‌, ఎన్నికల విభాగం తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article