రెంజల్, ఫిబ్రవరి 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని సాటాపూర్ తెలంగాణ చౌరస్తాలో శనివారం వారాంతపు సంత సందర్భంగా ఇతర ప్రాంతాలనుంచి వచ్చే వాహనాలను ఎస్ఐ శంకర్ ఆద్వర్యంలో తనిఖీ చేశారు.
లైసెన్సు, ఆర్సి, ఇన్సురెన్సు లేని 15 వాహనాలకు రూ. 1500 జరిమానా విధించినట్టు ఆయన తెలిపారు. వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, వాహన పత్రాలు కలిగిఉండాలని ఆయన అన్నారు. లేకపోతే జరిమానాలు విదిస్తామని ఎస్ఐ అన్నారు.

Latest posts by Nizamabad News (see all)
- దూపల్లిలో ఘనంగా బోనాల పండుగ - December 15, 2019
- జాగతి మండల అధ్యక్షుడిగా నీరడి రమేష్ - December 15, 2019
- బీజేపీ కామారెడ్డి మండల అధ్యక్షుడుగా గడ్డం నరేష్ రెడ్డి - December 15, 2019