Breaking News
స్వాధీనం చేసుకున్న నగదు, సెల్‌ఫోన్లు

పేకాటరాయుళ్ల అరెస్టు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని ఖలీల్‌వాడిలో ఓ సిటీ స్కానింగ్‌ సెంటర్‌ పై అంతస్తులో మంగళవారం పేకాట ఆడుతున్న పదిమందిని అదుపులోకి తీసుకున్నట్టు టాస్క్‌ఫోర్సు సిఐ జగదీశ్‌ తెలిపారు. వారి వద్దనుంచి లక్ష 2 వేల 226 నగదు, పది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు.

సమగ్ర విచారణ కొరకు కేసును ఒకటో టౌన్‌కు బదిలీ చేసినట్టు సిఐ పేర్కొన్నారు. దాడిలో ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నట్టు తెలిపారు.

Check Also

ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *