Breaking News

మూడోరోజు ఏడు నామినేషన్లు

నిజామాబాద్‌, మార్చ్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మూడోరోజు నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గానికి ఏడు నామినేషన్లు దాఖలైనట్టు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్‌రావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నామినేషన్‌ దాఖలు చేసినవారిలో నిజామాబాద్‌ నగరానికి చెందిన రాపెల్లి శ్రీనివాస్‌, మోర్తాడ్‌ మండల కేంద్రానికి చిన్న గంగారాం, మోర్తాడ్‌ మండల కేంద్రానికి చెందిన మల్లేశ్‌, జగిత్యాల జిల్లా కల్లెడకు చెందిన తిరుపతి, సారంగాపూర్‌కు చెందిన నోముల గోపాల్‌రెడ్డి, జగిత్యాలకు చెందిన తిరుపతి, ఆర్మూర్‌కు చెందిన పోల వెంకటేశ్‌ నామినేషన్లు దాఖలు చేసినట్టు తెలిపారు.

Check Also

సమస్యల పరిష్కారానికి కమీషనర్‌ హామీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *