Breaking News
కవాతు నిర్వహిస్తున్న పోలీసులు

చిన్నమల్లారెడ్డిలో పోలీసుల కవాతు

కామారెడ్డి, మార్చ్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక, పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో బుధవారం పోలీసులు, సిఐఎస్‌ఎప్‌ ప్లాటోన్‌ బృందం కవాతు నిర్వహించారు. గ్రామంలోని ప్రదాన వీధుల గుండా కవాతు జరిపారు. ఎన్నికల దృష్ట్యా డిఎస్‌పి ఉదయ్‌రెడ్డి ఆద్వర్యంలో కవాతు నిర్వహించినట్టు తెలిపారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *