Breaking News

Daily Archives: April 9, 2019

పార్లమెంట్‌ నియోజకవర్గ అభివద్ధికి అన్ని విధాలా కషి చేస్తా

ఎంపి కవిత నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏప్రిల్‌ 11న జరగబోయే పార్లమెంట్‌ ఎన్నికలలో తనను నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా గెలిపిస్తే నియోజకవర్గ అభివద్ధికి అన్ని విధాలా కషి చేస్తానని కల్వకుంట్ల కవిత వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని స్థానిక ఎంపీ క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ఎన్నికలలో జిల్లా ప్రజలు తనను మంచి మెజారిటీతో గెలిపించారని, ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పెద్దపల్లి నిజామాబాద్‌ రైల్వే లైన్‌ పూర్తి ...

Read More »

రైతులకు అన్యాయం చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేసాయని, తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షులు జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ వ్యాఖ్యానించారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సమస్యల పట్ల సానుకూలంగా ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి మధు యాష్కీగౌడ్‌కు తమ మద్దతు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి రైతులు నామినేషన్లు వేయడం స్ఫూర్తినిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో రైతు ఆత్మహత్యలు ఆగక పోతే నిజామాబాద్‌లో వేసిన విధంగా ...

Read More »

ఎక్సైజ్‌ శాఖ విస్తృత దాడులు

భారీగా మద్యం స్వాధీనం నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్సు బృందం ఆద్వర్యంలో ముమ్మరంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపేట గ్రామంలో అక్రమంగా నిలువ ఉంచిన మద్యం స్థావరంపై టాస్క్‌పోర్సు పోలీసులు, భీమ్‌గల్‌ ఎక్సైజ్‌ బృందం సంయుక్తంగా దాడి జరిపి 54 లీటర్ల మద్యం స్వాదీనం చేసుకున్నారు. దాంతోపాటు 62 లీటర్ల బీరు స్వాదీనం చేసుకుని ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు సిఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌ఐ ...

Read More »

పకడ్బందీ ఏర్పాటు చేసుకోవాలి

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 11న జరిగే లోక్‌సభ ఎన్నికల సిబ్బందికి అందించే సామాగ్రి అన్ని సరిచూసుకోవాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయతో కలిసి కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఇక్కడ నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాలకు డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలుగా నిర్వహిస్తున్నందున ఎన్నికల విధులకు వెళ్లే సిబ్బందికి పూర్తి సామాగ్రి అందించడానికి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఎక్కడ కూడా ...

Read More »

పోలింగ్‌ సిబ్బంది ఉదయం 8 గంటలకల్లా డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో రిపోర్టు చేయాలి

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల విధులు కేటాయించబడిన పోలింగ్‌ సిబ్బంది వారికి కేటాయించిన నియోజకవర్గానికి సంబంధించి ఆయా డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలలో 10వ తేదీన ఉదయం 8 గంటల కల్లా రిపోర్టు చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్‌ రావు ఆదేశించారు. మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాలలో ఎలక్షన్‌ విధులు నిర్వహించే ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, ఇతర పోలింగ్‌ అధికారులు, సెక్టోరల్‌ ...

Read More »

ఓటర్లు గుర్తింపు కార్డు లేదా ఇతర 11 గుర్తింపు కార్డులు చూపి ఓటు వేయవచ్చు

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 11న జరిగే లోక్‌ సభ ఎన్నికలకు ఓటు వేసే వారికి ఎన్నికల సంఘం జారీ చేసిన ఫోటోతో కూడిన ఓటరు గుర్తింపు కార్డు కానీ లేదా ఇతర 11 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌ మరియు జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఓటరు గుర్తింపు కార్డు అందుబాటులో ...

Read More »

నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి మదన్‌ మోహన్‌ గారిని గెలిపించాలని, సీపీఐ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని భారత కమ్యూనిస్టుపార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఎల్‌.నర్సింహ రెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీపీఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని అధికారంలోకి వచ్చిన వెంటనే నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తాని చెప్పిన వారు ఇపుడు ఓట్లు ఎలా అడుగుతున్నారని ఆయన అన్నారు. రైతులను అరెస్టు చేసిన ...

Read More »

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్‌ కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏప్రిల్‌ 11న జరగనున్న లోక్‌సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ మంగళవారం వీడియో కాన్పరెన్సు ద్వారా ఆర్డీవోలకు సూచించారు. పోలింగ్‌ కేంద్రాల్లో వినియోగించే కంట్రోల్‌ యూనిట్లలో క్లియరెన్సు ఆఫ్‌ ఓట్స్‌ నిర్వహించిన అనంతరం మాక్‌ పోలింగ్‌ జరిపి సంబంధిత రిపోర్టును మొదటగా సెక్టోరల్‌, ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి ద్వారా జిల్లా ఎన్నికల అధికారికి అందించాలని ఆదేశించారు. మాక్‌పోల్‌ ముగిసిన అనంతరం క్లోజ్‌ బటన్‌ ...

Read More »

చేతి గుర్తుకు ఓటు వేయండి

మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ సతీమణి నాఫీజ్‌ పర్వీన్‌ కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ మంత్రి, శాసనమండలి మాజీ ప్రతిపక్ష నాయకుడు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ సతీమణి నాఫీజ్‌ పర్వీన్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మదన్‌ మోహన్‌ రావు సతీమణి ప్రీతి రావు కామారెడ్డి పట్టణంలో 3,4 వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మదన్‌ మోహన్‌ విద్యావంతుడు, యువకుడు, ప్రతిక్షణం పేదల గురించి నిరుద్యోగుల గురించి ఆలోచించే వ్యక్తీ అని పేర్కొన్నారు. ఎంపీ ...

Read More »

కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలి

సిపిఐ కామరెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి మదన్‌ మోహన్‌ను గెలిపించాలని, సీపీఐ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఎల్‌.నర్సింహ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీపీఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని అధికారంలోకి వచ్చిన వెంటనే నిజాంషుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పిన వారు ఇపుడు ఓట్లు ఎలా అడుగుతున్నారని ఆయన ...

Read More »

కాంగ్రెస్‌కు మద్దతుగా సిపిఐ ప్రచారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో జహీరాబాద్‌ పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్‌ మోహన్‌ను గెలిపించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తరుపున కొత్త బస్టాండ్‌ ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి విఎల్‌.నర్సింహ రెడ్డి, జిల్లా నాయకులు పి.బాలరాజు, దశరథ్‌, రఫిక్‌,రాజమని, శ్యామల, లక్ష్మి, శమవ్వా, నసిర్‌,సూర్య చంద్ర, తదితరులు ఉన్నారు.

Read More »

ప్రజాస్వామ్య, లౌకిక పార్టీలకు సిపిఎం మద్దతు

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడా పెట్టుబడి దారులకు ఊడిగం చేస్తున్న బిజెపి మోడిలను ఓడించాలని సిపిఎం కామారేడ్డి జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలొ బిజెపి, తెరాస కాంగ్రెస్‌లను ఓడించాలని, ఈ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. కావున జహీరాబాద్‌ పార్లమెంటులో ప్రజాస్వామ్య, లౌకిక పార్టీలకు సిపిఎం పార్టీ మద్దతు ఉంటుదని తెలియజేసారు. ...

Read More »

వేలంపాట రద్దు కోసం డిపిఓకు పిర్యాదు

నవీపేట్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రములో శుక్రవారం, శనివారం జరుగుతున్న మేకల, కూరగాయల సంత వేలంపాట రద్దు చేసి మళ్ళీ టెండర్‌ నిర్వహించాలని కోరుతూ మంగళవారం డిపిఓకు పిర్యాదు చేసారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకులు మనికొల్ల గంగాంధర్‌ మాట్లాడుతూ గత నెల 12న మేకల సంత, కూరగాయల సంతకు వేలంపాట నిర్వహించగా కాంట్రాక్టు వేలంపాట దక్కించుకుని, వేలంపాటలో నాల్గొవంతు ఇంత వరకు చెలించలేదని పేర్కొన్నారు. పంచాయితీ వారు సర్పంచ్‌, కార్యదర్శి కాంట్రాక్టు వెలుసుబాటు ఇవ్వడం ఏమిటని, సర్పంచ్‌, ...

Read More »

మోడీ అబద్దాలకోరు

ఎమ్మెల్సీ ఆకుల లలిత ధ్వజం రెంజల్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల సందర్బంగా యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, దేశంలోని ప్రతి పౌరుని ఖాతాలో 15 లక్షల రూపాయలు వేసానని వేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వద్ధాప్య పెన్షన్‌లో కేంద్ర ప్రభుత్వ వాటా 8 వందలు రాష్ట్ర ప్రభుత్వం 2 వందలు కలిపి వేయి రూపాయలు అందిస్తుందనడం అబద్దాలకోరుతనానికి మోడీ నిదర్శనమని ఆమె ఎద్దేవా చేశారు. బిజెపి హయాంలో 75 రూపాయల పెన్షను కాంగ్రెస్‌ ప్రభుత్వం 2 వందలు ...

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

బీర్కూర్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మార్కెట్‌ కమిటీ యార్డ్‌ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిఏసిఎస్‌ కార్యదర్శి విఠల్‌ ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో అమ్మి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని రైతులను కోరారు. కార్యక్రమంలో రైతులు అవారి గంగారాం, లాయక్‌, రాములు యాదవ్‌, బీరు గొండ, గంగారాం, అరిగే రాములు, మిల్లర్‌ సంతోష్‌ గుప్త, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

తెలంగాణలో అన్ని వర్గాలు తెరాస వైపే

ఎమ్మెల్సీ ఆకుల లలిత నవీపేట్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం జరుగబోయే పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణలోని అన్నివర్గాల ప్రజలు తెరాస వైపే ఉన్నారని ఎమ్మెల్సీ ఆకుల లలిత అన్నారు. మంగళవారం రోజున మండలంలోని అబంగపట్నం గ్రామములో తెరాస అభ్యర్థి ఎంపీ కల్వకుంట్ల కవితకు మద్దతుగా ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న అభివద్ధి కార్యక్రమాలు చూసి తెలంగాణ ప్రజలు మరో మారు ముఖ్యమంత్రి గా అవకాశం ఇచ్చారని, మళ్ళీ అసెంబ్లీ ...

Read More »

ఎంపీగా గెలిపిస్తే పసుపు బోర్డు, ఎర్రజొన్న రైతుల సమస్యలను పరిష్కరిస్తా

అరవింద్‌ ధర్మపురి నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 11న జరగబోయే నిజామాబాద్‌ పార్లమెంటు ఎన్నికలలో తనను పార్లమెంటు సభ్యునిగా గెలిపిస్తే పసుపు బోర్డు ఏర్పాటు ఎర్రజొన్న రైతుల సమస్యలను పరిష్కరిస్తానని అరవింద్‌ ధర్మపురి వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పార్లమెంట్‌ ఎన్నికలలో కవితను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తే వారి సమస్యలను పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఐదు సంవత్సరాల హామీలు అలాగే మిగిలాయని ...

Read More »