Breaking News

అటవీభూములపై పూర్తిస్థాయి సర్వే జరపాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రెవెన్యూ డివిజన్‌ల వారిగా ప్రభుత్వ భూములపై పూర్తిస్థాయి సర్వే నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. మంగళవారం ఆయన రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ డివిజన్ల వారిగా ప్రభుత్వ భూములు, పట్టా, సేత్వార్‌, ఖాస్రా భూములపై నో ఆబ్‌జెక్షన్‌ సర్టిఫికెట్‌ జారీకి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించినట్టు తెలిపారు.

రామారెడ్డి మండలం ఉగ్రవాయి ప్రభుత్వ బూములు, అసైన్డ్‌ భూములు, అటవీభూములపై సమీక్షించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Check Also

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *