Breaking News
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

స్థానిక ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సర్పంచ్‌, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించుకున్నామని, అదే క్రమంలో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సిబ్బందికి సూచించారు. మంగళవారం ఆయన గాంధారి, సదాశివనగర్‌ మండలాల్లో పివో, ఏపివోల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

నూతన పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం ఎన్నికల నియమావళిని అనుసరించి అధికారులు ఎన్నికల విధులు నిర్వహించాలని చెప్పారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా గత ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేయాలని పేర్కొన్నారు.

Check Also

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *