Breaking News

విలేకరులపై కేసులు

జగిత్యాల, ఏప్రిల్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈవిఎమ్‌ల వివాదంలో ప్రభుత్వ అదికారుల విధులకు భంగం కలిగించారని, అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు తీసి అసత్య ప్రచారం చేసారనే ఆరోపణలపై అర్బన్‌ తహసీల్దార్‌ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జగిత్యాల పట్టణ ఠాణాలో కింద పేర్కొన్న విలేఖరులపై 446, 186, 505/2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు టౌన్‌ సిఐ ప్రకాష్‌ తెలిపారు.

దుగ్యాల గోపిక ష్ణారావు వెలుగు దినపత్రిక, శ్రీధర్‌ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌, చింత నరేష్‌ సాక్షి టీవీ, రాజిరెడ్డి టీవీ5 న్యూస్‌ చానల్‌, సామ మహేష్‌ లోకల్‌ చానల్‌, గడ్డల హరిక ష్ణ సీవిఆర్‌ న్యూస్‌ చానల్‌, హైదర్‌ అలీ మోజో టీవి, రవిందర్‌ ఆంద్రజ్యోతి విలేఖరి బీర్‌పూర్‌, అక్కినపెళ్లి వేణు (ఆంధ్రప్రభ బీరుపూర్‌).

Check Also

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *