Breaking News

ఉపాధి హామీ పనులు పరిశీలన

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మాగి గ్రామ శివారులో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను గ్రామ పంచాయతి కార్యదర్శి లక్ష్మణ్‌ శనివారం తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఆయన వెంట ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బాలరాజు ఉన్నారు.

Check Also

ఒకే పంట వేస్తే క్రమంగా భూమిలో సారం తగ్గుతుంది

సంగారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం సంగారెడ్డి జిల్లాలో నియంత్రిత వ్యవసాయ సాగు విధానం, ...

Comment on the article