Breaking News

ఆదర్శ పాఠశాలలో ఇంటర్‌ ప్రవేశాలు

నిజాంసాగర్‌, మే 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నటు ప్రిన్సిపాల్‌ చంద్రకళ తెలిపారు. 2019-20 విద్యాసంవత్సరానికి గాను ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఇందుకు ఈ నెల 24 వరకు అవకాశముందన్నారు. పదవ తరగతి విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Check Also

27న మాస్కుల‌ పంపిణీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *