రెంజల్, మే 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామంలో పాడి పంటలు, ప్రజలు సుఖసంతోషాలతో కలిసిమెలిసి ఉండాలని ప్రతి సంవత్సరం కుర్మె సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే బీరప్ప పండుగను మండలంలోని బొర్గం గ్రామంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఐదు రోజుల పాటు గ్రామంలో బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. చివరి రోజు సోమవారం కావడంతో బీరప్ప కల్యాణాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక ...
Read More »