Breaking News

విధుల్లో చేరిన అసిస్టెంట్‌ కలెక్టర్‌

కామారెడ్డి, మే 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాకు నూతన అసిస్టెంట్‌ కలెక్టర్‌గా నియమితులైన తేజస్‌ నందలాల్‌ పవార్‌ శుక్రవారం విధుల్లో చేరారు. ముందుగా మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణను చాంబరులో కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డిలు అసిస్టెంట్‌ కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

Check Also

ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *