Breaking News

ఘనంగా హనుమాన్‌ విగ్రహ ప్రతిష్టాపన

నిజాంసాగర్‌, మే 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని ముదెల్లి గ్రామంలో హనుమాన్‌ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్‌ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం మాట్లాడుతూ అభివద్ధి కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. స్వామి వారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆయన వెంట తానాజి రావు, లోయపల్లి నర్సింగరావు తదితరులు ఉన్నారు.

Check Also

కొనసాగుతున్న పార్టీ ఫిరాయింపులు

నిజాంసాగర్‌, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిచ్కుంద మండలంలోని వాజీద్‌ నగర్‌ గ్రామ ఎంపిటిసి బండికింది ...

Comment on the article