Breaking News

Daily Archives: June 2, 2019

పిట్లంలో ఇఫ్తార్‌ విందు

నిజాంసాగర్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇప్తార్‌ విందులో తెరాస నాయకులు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ అన్నారం వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ రజనీకాంత్‌ రెడ్డి, సర్పంచ్‌ జొన్న విజయలక్ష్మి, శ్రీనివాస్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ నర్సాగౌడ్‌, రైతు సమన్వయ మండల అధ్యక్షుడు దేవేందర్‌, పెద్దకొడప్‌గల్‌ పిఎసిఎస్‌ ఛైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి, కో ఆప్షన్‌ మెంబర్‌ కరీం, రహిమత్‌ ఉల్లా, కుమ్మరి రాములు విందులో పాల్గొన్నారు. అనంతరం ఎంపీపీ రజినీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ ...

Read More »

మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు

నిజామాబాద్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని అన్ని వర్గాలతో పాటు మైనార్టీలకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుందని నిజామాబాద్‌ అర్బన్‌ శాసనసభ్యులు బిగాల గణేష్‌ గుప్త అన్నారు. ఆదివారం బర్కత్‌పుర మసీదు వద్ద ముస్లింలకు అర్బన్‌ నియోజకవర్గ స్థాయిలో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు, పేదల సంక్షేమానికి పలు అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. రంజాన్‌, క్రిస్మస్‌, ...

Read More »

ఇస్తారు విందులో పాల్గొన్న ప్యానెల్‌ స్పీకర్‌

నిజాంసాగర్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని మద్నూర్‌ మండలంలోని సుల్తాన్‌ పేట్‌ గ్రామములో ఏర్పాటు చేసిన ఇప్తార్‌ విందులో అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ హన్మంత్‌ షిండే పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ అభివద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని అన్నారు. ముస్లింలకు పెద్ద పీట వేయడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ముస్లింలకు దుస్తుల పంపిణీ విందు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలంటే కేసీఆర్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు. ముస్లిం ఆడపడుచుల కోసం కళ్యాణలక్ష్మీ పథకాలను ప్రవేశపెట్టడం ...

Read More »

రంజాన్‌ దుస్తుల పంపిణీ

రెంజల్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని రెంజల్‌ మండల కేంద్రంలో ఆదివారం పేద ముస్లిం మహిళలకు టిఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు రఫిక్‌, సర్పంచ్‌ రమేష్‌ వంట సామాగ్రి, చీరలను పంపిణీ చేశారు. రంజాన్‌ పండుగను పురస్కరించుకొని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేద ముస్లింలకు దుస్తులు వంట సామాగ్రి అందజేయడం అభినందనీయమన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు అందజేయలేదని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కందకుర్తి సర్పంచ్‌ ...

Read More »

పది ప్రతిభావంతులకు సన్మానం

రెంజల్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు 10 జీపీఏ సాధించి మండల టాపర్‌ గా నిలిచిన ధనుష, సుధారాణి 9.5, అభిలాష్‌ 9.5, ఇందు 9.3, స్రవంతి 9.3, అక్షయ 9.2, ఉదయ్‌ కిరణ్‌ 9.2, శ్రీలత 9.0 జీపీఏ సాధించిన విద్యార్థులకు ఆదివారం తాడ్‌ బిలోలి గ్రామ సర్పంచ్‌ సునీత, ప్రధానోపాధ్యాయుడు ఆంజనేయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమశిక్షణ పట్టుదల ఉంటే ...

Read More »

తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర శాశ్వతం

నిజామాబాద్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమంలో ఎన్‌జీవోలు, ఉద్యోగులు నిర్వహించిన పాత్ర ఎప్పటికీ శాశ్వతమని రాష్ట్ర రవాణా, రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఎన్జీవోస్‌ భవనంలో రక్తదాన శిబిరాన్ని టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముందుగా జిల్లా ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో ఎక్కువ యూనిట్లు రక్తదానం చేసిన ...

Read More »

రోగులకు పండ్ల పంపిణీ

నిజామాబాద్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ జనరల్‌ జిల్లా ఆస్పత్రిలో ప్రజలు ఆశించిన విధంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర రోడ్డు భవనాల రవాణా శాసనసభ వ్యవహారాల, గహ నిర్మాణ శాఖమంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆసుపత్రి పర్యవేక్షకులను ఆదేశించారు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా మంత్రి రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా చికిత్స కోసం వచ్చిన పలువురు రోగుల బంధువులు మంత్రికి ఆస్పత్రిలో సమస్యలు విన్నవించారు. ఈ ...

Read More »

నైతికంగా కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది

కామారెడ్డి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జహిరాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ మదన్‌ మోహన్‌ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన జహిరాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో తనను ఆదరించి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. జహిరాబాద్‌ ఎంపీగా ఓడిపోయినప్పటికీ నైతికంగా కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిందన్నారు. అదికార ...

Read More »

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

రెంజల్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పలు గ్రామాలలోని గ్రామ పంచాయతిలలో అధికారులు, సర్పంచులు జాతీయ జెండాలు ఎగురవేశారు. రెంజల్‌ మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెంజల్‌ మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ మోబిన్‌ ఖాన్‌, తహసీల్దార్‌ కార్యాలయంలో అసదుల్లాఖాన్‌ , మండల సమాఖ్య అధ్యక్షురాలు జమున రాథోడ్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ మోబిన్‌ ...

Read More »