Breaking News

ఉపాధి కూలీలకు 200 రోజులు పనికల్పించాలి

ఆర్మూర్‌, జూన్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌పల్లి మండలంలోని ఆర్గుల్‌ గ్రామంలో ఏఐకెఎంఎస్‌ ఆధ్వర్యంలో ఉపాధి పనులు జరిగే స్థలాన్ని పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఉపాధి కూలీలకు ప్రతిఒక్కరికి 200 రోజుల పని కల్పించాలని, రోజువారి రూ. 350 కూలీ, ఉచిత వైద్యసదుపాయం, భీమ కల్పించాలని, గడ్డ పారా, నారా తట్టలు కొత్తవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

పనులను పరిశీలించిన వారిలో ఏఐకెఎంఎస్‌ రాష్ట కార్యదర్శి ప్రభాకర్‌, రాష్టనాయకులు దేవరాం, గంగాధర్‌, మారుతి, గ్రామస్థులు ఉన్నారు.

Check Also

సిఎంను కలిసిన కామారెడ్డి జడ్పి చైర్మన్‌ శోభ రాజు

నిజాంసాగర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ శోభ రాజు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *