Breaking News

ఉచిత వైద్య శిబిరం

బీర్కూర్‌, జూన్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నసురుల్లాబాద్‌ మండలం లోని మిర్జాపూర్‌ గ్రామంలో 12వ తేదీ బుధవారం ఉదయం 9 :00 గంటలకు గ్రూప్‌ అప్‌ హెల్పింగ్‌ ఫ్రెండ్స్‌ మరియు మిర్జాపూర్‌ గ్రామపంచాయతీ వారి ఆధ్వర్యంలో మ్యాక్స్‌ క్యూర్‌ (నిహారిక) హాస్పిటల్‌ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

వైద్య శిబిరంలో జనరల్‌ పిజిషియన్‌ మరియు ఉచిత షుగర్‌ టెస్టు, బి.పి పరీక్షలు, ఉచితంగా మందులు అందించబడుతాయన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Check Also

సిఎంను కలిసిన కామారెడ్డి జడ్పి చైర్మన్‌ శోభ రాజు

నిజాంసాగర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ శోభ రాజు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *