Breaking News

సిఎంను కలిసిన కామారెడ్డి జడ్పి చైర్మన్‌ శోభ రాజు

నిజాంసాగర్‌, జూన్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ శోభ రాజు హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో సిఎం కెసిఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ జిల్లా పరిషత్‌ చైర్మన్‌లు చాలాచోట్ల బిసి రిజర్వేషన్లు రావడంతో మహిళలకు కేటాయించడం జరిగిందన్నారు.

జిల్లాలను అభివద్ధి పథంలో నడిపించాలని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు చేరేలా ప్రతి ఒక్కరు చర్యలు చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

Check Also

కల్హేర్‌ కో -ఆప్షన్‌ మెంబర్‌కు ఎమ్మెల్యే సన్మానం

నిజాంసాగర్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్హేర్‌ మండల కేంద్రలోని టిఆర్‌ఎస్‌ కార్యక్రమంలో నూతన కో-ఆప్షన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *