Breaking News

సమయపాలన పాటించాలి

నిజాంసాగర్‌, జూన్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఎంపిడిఓ పర్బన్నా అన్నారు. నిజాంసాగర్‌ మండలం మొహమ్మద్‌ నగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హాజరు రిజిస్టర్‌ పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు. విద్యార్థినులకు ఉపాధ్యాయులు అర్థమయ్యే విధంగా విద్యాబోధన చేయాలన్నారు. ఆయన వెంట ఉపాధ్యాయులు ఉన్నారు.

Check Also

జనహిత పెండింగ్‌ దరఖాస్తులు పరిస్కరించాలి

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనహితలోని పెండింగ్‌ దరఖాస్తులను అదికారులు వెంటనే పరిశీలించి పరిస్కరించాలని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *