Breaking News

మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా గైని విఠల్‌

నిజాంసాగర్‌, జూన్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌, పిట్లం మండలాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా గైని విట్ఠల్‌ను నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అన్నారం వెంకట్రాంరెడ్డి ఇటీవల తన పదవికి రాజీనామా చేసి స్థానిక ఎన్నికల్లో జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేశారు. కాగా అప్పటినుంచి చైర్మన్‌ పదవి ఖాళీగా ఉంది. మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌గా ఉన్న నర్సింగ్‌రావు పల్లి గ్రామానికి చెందిన గైనివిట్ఠల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

కష్టపడి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు అవసరమగు అభివృద్ధి పనులు చేయడంతోనే పదవులు దక్కడం జరుగుతుందన్నారు.

Check Also

ఫుట్‌ బాల్‌ కు కేరాఫ్‌ అడ్రస్‌ కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌ 13 ...

Comment on the article