Breaking News

పారిశుద్య పనుల పరిశీలన

నిజాంసాగర్‌, జూన్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మంగుళూర్‌ గ్రామంలో పారిశుద్ధ్య పనులను పంచాయతీ కార్యదర్శి బాలరాజు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వాన కాలం ప్రారంభం కావడంతో మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని సిబ్బందికి సూచించారు.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముందస్తుగా పారిశుద్ధ్య పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. ఆయన వెంట సర్పంచ్‌ గైని స్వప్న రమేష్‌, తదితరులు ఉన్నారు.

Check Also

పందులను నివారించ లేరా?

నందిపేట్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ గ్రామంలో ఏముంది ..ఒకవైపు అపరిశుభ్ర వాతావరణం.. మరోవైపు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *