Breaking News

ఐటిఐ అడ్మిషన్‌ గడువు పొడగింపు

కామారెడ్డి, జూన్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐటిఐలో అడ్మిషన్‌లో దరఖాస్తుల కోసం ఈనెల 26 చివరి తేదీ కాగా, జూలై 1వ తేదీ వరకు పొడిగించినట్టు ఐటిఐ ప్రిన్సిపాల్‌ వెంకటశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేయదలచుకున్న వారు జూలై 1 లోగా ఆన్‌లైన్‌ ఱ్‌ఱ్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

ఇది వరకే దరకాస్తు చేసుకొని సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరుకాని విద్యార్తులు ఈనెల 28న తెలంగాణలోని అన్ని ఐటిఐలలో సర్టిపికెట్‌లు వెరిఫికేషన్‌ చేసుకోవచ్చని వివరించారు.

Check Also

మత మార్పిడుల‌ను అడ్డుకోవాల్సిందే

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒరిస్సా ప్రాంతం నుంచి భాగ్యనగర్‌ వచ్చి పని చేసుకుంటున్న ...

Comment on the article