Breaking News

గోడప్రతుల ఆవిష్కరణ

నిజామాబాద్‌, జూన్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రచయితల సంఘం (తెరసం) మూడవ రాష్ట్ర మహాసభకు సంబంధించిన గోడ పత్రికలు, కరపత్రాలు శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. స్థానిక కేర్‌డిగ్రీ కళాశాలలో జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసింహస్వామి తదితరులు గోడప్రతులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు ఘనపురం దేవేందర్‌, దారం గంగాధర్‌, తొగర్ల సురేశ్‌, ఎలగందుల లింబాద్రి, చెన్న శంకర్‌, మద్దుకూరి సాయి బాబు తదితరులు పాల్గొన్నారు.

Check Also

టోకెన్లు ఉన్నవారే కంట్రోల్‌ దుకాణానికి రావాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల‌ ప్రకారం ఆహార భద్రత కార్డు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *