Breaking News

పిఆర్‌టియు సభ్యత్వ నమోదు

బీర్కూర్‌, జూన్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలో శుక్రవారం పిఆర్‌టియు సభ్యత్వ నమోదు కార్యక్రమం అధ్యక్షుడు కొప్పిశెట్టి శ్రీనివాస్‌ అధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల్లోని పాఠశాలల్లో నిర్వహించారు. గత విడత యుపిఎస్‌ మైలారంను దత్తత చేసుకొని అభివద్ధి చేశామని, ఈ సంవత్సరం బొమ్మన్‌దేవుపల్లి జడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాలను అభివద్ధి చేస్తున్నామన్నారు.

ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ఉన్నతమైన విద్య కోసం పాటుపడతామని కొప్పిశెట్టి శ్రీనివాస్‌ అన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గున్గెఉరీ హనుమాండ్లు, జిల్లా బాధ్యులు భూషన్‌, శ్రీచంద్‌, మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Check Also

టోకెన్లు ఉన్నవారే కంట్రోల్‌ దుకాణానికి రావాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల‌ ప్రకారం ఆహార భద్రత కార్డు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *