Breaking News
సమావేశంలో పాల్గొన్న ఉపసర్పంచ్‌లు

మండల ఉపసర్పంచ్‌ల ఫోరం ఎన్నిక

రెంజల్‌, జూలై 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల ఉపసర్పంచ్‌ల ఫోరం మండల కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడుగా మరా నాగభూషన్‌ (నీలా), ఉపాధ్యక్షుడిగా ఈదర జగదీష్‌, ప్రధానకార్యదర్శిగా పీర్‌ సింగ్‌, కోశాధికారిగా వీరేందర్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ మండల ఉపసర్పంచ్‌లు తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఉపసర్పంచ్‌ల అభివద్ధికి కషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో సభ్యులు జలయ్య, కుర్మె సాయిలు, ప్రవీణ్‌, ఫెరోజ్‌ బేగ్‌, రవి, మొగులయ్య, ముసా తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాంటామని కామారెడ్డి జిల్లా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *