Breaking News

టిఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతం చేస్తాం

నిజాంసాగర్‌, జూలై 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో టిఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా అచ్చంపేట్‌ సర్పంచ్‌ అనసూయకు సిడిసి చైర్మన్‌ దుర్గారెడ్డి, పిట్లం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గైని విఠల్‌ చేతుల మీదుగా సభ్యత్వ నమోదు తీసుకున్నారు. అనంతరం సిడిసి చైర్మన్‌ మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.

కార్యక్రమంలో సర్పంచులు వెల్గనూర్‌ రమేష్‌ గౌడ్‌, మాగి, కమ్మర్‌ కత్త అంజయ్య, నాయకులు శ్రీకాంత్‌ రెడ్డి, బోయిని సాయిలు, క్యాస గుండయ్య, అర్జున్‌, సుభాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మహిళ దుర్మరణం

ఆర్మూర్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో శుక్రవారం ఉదయం జరిగిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *