నిజామాబాద్, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాలేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ 20, 21 పనులలో అంతరాయం కలుగకుండా రైతులు సహకరించాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాలు రవాణా గహ నిర్మాణ శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రైతులను కోరారు. శుక్రవారం సాయంత్రం మెంట్రాజ్‌పల్లిలో 100 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే 10 పంప్‌హౌస్‌ల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడితే సహకరించాలని పంప్ హౌస్ పైప్‌లైన్ పనులను ...
Read More »Daily Archives: July 5, 2019
హరితహారంపై రాష్ట్ర అధికారుల సమీక్ష
నిజామాబాద్, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్త ప్రెసి డెన్సియల్ ఆర్డర్‌కు (రాష్ట్రపతి ఉత్తర్వులు) అనుగుణంగా వివిధ శాఖలు తమకు సంబంధించిన క్యాడర్ స్ట్రెంత్ పోస్టుల వర్గీకరణ వివరాలను సంబంధిత సెక్రెటరీలకు సోమవారం నాటికి సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు. శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివిధ శాఖల కార్యదర్శులతో కొత్త ప్రెసి డెన్సియల్ ఆర్డర్, హరిత హారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ మిశ్రా, రాజేశ్వర్ తివారి, సోమేష్ ...
Read More »6న చెక్కుల పంపిణీ
బాన్సువాడ, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : షాదీముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బాన్సువాడ ఎంపిడివో కార్యాలయంలో బాన్సువాడ, బీర్కూర్‌కు సంబంధించిన లబ్దిదారులకు షాదీముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్టు వారు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు నిర్వహించే కార్యక్రమానికి లబ్దిదారులు సకాలంలో హాజరుకావాలని సూచించారు.
Read More »మొక్కలు నాటిన స్పీకర్
బాన్సువాడ, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని, పచ్చదనం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. హరితహారంలో భాగంగా శుక్రవారం ఆయన బాన్సువాడ మండలంలోని బోర్లం గురుకుల పాఠశాలలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఖాళీ స్థలాల్లో చెట్ల పెంపకం చేపట్టాలని సూచించారు. చేల్ల గట్లపై అరుదైన మొక్కలు నాటడం వల్ల భవిష్యత్తులో రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని సూచించారు. పచ్చదనం వల్ల సకాలంలో ...
Read More »