Breaking News

ఏఐఎస్‌ఎఫ్‌ సైకిల్‌ జాత

కామారెడ్డి, జూలై 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐఎస్‌ఎఫ్‌ ఆద్వర్యంలో విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న సైకిల్‌ జాత ఆదివారం కామారెడ్డి జిల్లా గాంధారికి చేరుకుంది. ఈ సందర్బంగా మండల కేంద్రంలోని బాలుర వసతి గృహం నుంచి యాత్ర ప్రారంభించారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల హక్కుల వారోత్సవాల గోడ ప్రతులను జిల్లా కలెక్టర్‌ ...

Comment on the article