Breaking News

కామారెడ్డిలో సైకిల్‌ జాత

కామారెడ్డి, జూలై 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి జిల్లాలో సైకిల్‌ జాత నిర్వహించారు. సదాశివనగర్‌ మండల కేంద్రంలో బాలుర వసతి గృహం నుంచి ఉదయం 9 గంటలకు యాత్ర ప్రారంభమైంది. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

సోమవారంలోగా ఐదుగురిని నియమించాలి

నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, హరితహారం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పై కలెక్టరేట్‌ ...

Comment on the article