Breaking News

నాయకులకు పిఆర్‌టియు సభ్యుల సన్మానం

బీర్కూర్‌, జూలై 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలో నూతనంగా ఎన్నికైన ప్రాధెశిక సభ్యులైన ఎంపీపీ విఠల్‌, వైస్‌ ఎంపీపీ ప్రభాకర్‌ రెడ్డి, జడ్పీటీసీ జన్నుబాయి, ఎంపీటీసీ వంగ పుష్పలను సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో మండల పిఆర్‌టియు అధ్యక్షుడు హన్మండ్లు ఆద్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్బంగా హన్మాండ్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేలా నాయకులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పిఆర్‌టియు మాజీ అద్యక్షుడు కొప్పిశెట్టి శ్రీనివాస్‌, నాగభూషణం, విఠల్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు

బీర్కూర్‌, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగబోతున్న దుబ్బాక ఉప ఎన్నికలు ...

Comment on the article