Breaking News

నూతన కార్యవర్గానికి సన్మానం

కామారెడ్డి, జూలై 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి బట్టల వర్తక సంఘం నూతన కార్యవర్గ సభ్యులను సోమవారం సన్మానించారు. అధ్యక్షునిగా గడీల నర్సింలు, సెక్రటరీగా చింతల రవిందర్‌ గౌడ్‌, కోశాధికారిగా సింగం పరమేశ్వర్‌లను మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ కైలాస్‌ శ్రీనివాస్‌ రావు సన్మానించారు. కార్యక్రమంలో దాత్రిక సత్యం, పండ్ల రాజు, హనుమండ్ల రాజు, జమాల్‌ పూర్‌ సుధాకర్‌, సునీల్‌ గౌడ్‌, తాజ్‌ పాల్గొన్నారు. సంఘ అభివద్ధికి కషి చేయాలనీ సూచించారు.

Check Also

బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల హక్కుల వారోత్సవాల గోడ ప్రతులను జిల్లా కలెక్టర్‌ ...

Comment on the article