Breaking News

వసతి గృహంలో సామగ్రి పంపిణీ

నిజాంసాగర్‌, జూలై 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అచ్చంపేట ప్రభుత్వ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు నోటుపుస్తకాలు, బెడ్‌షీట్లు, కార్పెట్లు అందజేశారు. సర్పంచ్‌ అనసూయ, సత్యనారాయణ, ఎంపిటిసి సుజాత రమేశ్‌ చేతుల మీదుగా వీటిని అందజేశారు. కార్యక్రమంలో వసతి గృహ అధికారి జోషి, కిషోర్‌, సిబ్బంది ఉన్నారు.

Check Also

పిడిఎస్‌యు సభ్యత్వ నమోదు ప్రారంభం

నిజామాబాద్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *