Breaking News

విద్యాసంస్థల బంద్‌

డిచ్‌పల్లి, జూలై 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం డిచ్‌పల్లి మండలంలో విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పాఠశాలలు, కళాశాలలు బంద్‌ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఉపాధ్యాయులను, లెక్చరర్లను ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వ పాఠశాలలను మూసి వేసే ధోరణి మానుకోవాలని డిమాండ్‌ చేశారు.

ప్రయివేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రించాలని పేర్కొన్నారు. పిడిఎస్‌యు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పాఠశాలలు, కళాశాలలు బంద్‌ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అరుణ్‌, చిన్న విజయ్‌, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

అశ్వద్దామరెడ్డి ప్రకటనను ఎంసిపిఐయు వ్యతిరేకిస్తుంది

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నలభై మూడు రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *