నిజాంసాగర్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్షాలు సమృద్ధిగా కురవాలని నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ గ్రామంలో గ్రామస్తులంతా కలిసి హనుమాన్ ఆలయంలో జలాభిషేకం చేశారు. అనంతరం వైస్ ఎంపీపీ మనోహర్ మాట్లాడుతూ వర్షాలు భారీగా కురిసి తెలంగాణలోని పంట పొలాలు సస్యశ్యామలంగా మారాలని హనుమాన్ మందిర్లో జలాభిషేకం చేయడం జరిగిందన్నారు. రైతులందరూ వర్షాలు కురిస్తే పొలాలు వేసుకోవడం జరుగుతుందని, దేవుని కపతో భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులు నదులు నిండుకుండలా మారాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మల్లూర్ సర్పంచ్ ఖాసీంసాబ్, నాయకులు ...
Read More »Daily Archives: July 12, 2019
ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి
నిజాంసాగర్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరు చేయాలని వెల్గనూర్ సర్పంచ్ రమేష్ గౌడ్ అన్నారు. నిజాంసాగర్ మండలం వెల్గనూర్ గ్రామ శివారులో మొక్కలు నాటారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ మొక్కల సంరక్షణ వల్ల ఎన్నో లాభాలున్నాయన్నారు. కార్యక్రమంలో నరసింహారెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు ఉన్నారు.
Read More »రాష్ట్ర సదస్సు జయప్రదం చేయండి
ఆర్మూర్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులకు చెందిన వివిధ జీవోలను సవరించి, పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగ, కార్మికుల వేతనాలను పెంచాలని దాసు అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఐఎఫ్టియు రాష్ట్రసదస్సు గోడపత్రికలను ఆవిష్కరించారు. సదస్సులో ముఖ్యవక్తగా మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ ప్రసంగిస్తారని, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కష్ణ, సూర్యం పాల్గొంటారని, రాష్ట్రంలోని ప్రభుత్వ అనుబంధ కార్మిక సంఘాల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొంటారని ...
Read More »జీవన స్థితిగతులకు అనుగుణంగా కులాల మార్పు
బీసీ కమిషన్ చైర్మన్ నిజామాబాద్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తమను బీసీ కులంలోకి మార్చవలసిందిగా కోరిన ప్రజల జీవన స్థితిగతుల కనుగుణంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లా పర్యటన కోసం స్థానిక ఆర్అండ్బి గెస్ట్ హౌస్ చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. జిల్లాకు సంబంధించిన విషయాలపై వారిద్దరూ కొద్దిసేపు చర్చించారు. జిల్లాలో వరుసగా జరిగిన పలు ఎన్నికలను ...
Read More »