Breaking News

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి

నిజాంసాగర్‌, జూలై 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరు చేయాలని వెల్గనూర్‌ సర్పంచ్‌ రమేష్‌ గౌడ్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలం వెల్గనూర్‌ గ్రామ శివారులో మొక్కలు నాటారు. అనంతరం సర్పంచ్‌ మాట్లాడుతూ మొక్కల సంరక్షణ వల్ల ఎన్నో లాభాలున్నాయన్నారు. కార్యక్రమంలో నరసింహారెడ్డి, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తదితరులు ఉన్నారు.

Check Also

సోమవారంలోగా ఐదుగురిని నియమించాలి

నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, హరితహారం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పై కలెక్టరేట్‌ ...

Comment on the article