Breaking News

14న విశ్వకళ్యాణ గాయత్రీ మహాయాగము

నిజామాబాద్‌, జూలై 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విశ్వప్రేమ మఠం చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో 14వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు విశ్వకళ్యాణ గాయత్రీ మహాయాగము నిర్వహిస్తున్నట్టు ట్రస్టు వ్యవస్థాపకులు కర్మయోగి నారాయణ జిజ్ఞాసు తెలిపారు. నగర శివారులోని నాగారం ఓం గురుకుల ఆశ్రమంలో యాగము జరుగుతుందన్నారు. భారతీయ సంస్కృతిని కాపాడేందుకు, వైదిక ధర్మ రక్షణ కొరకు యాగం తలపెట్టినట్టు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

The following two tabs change content below.

Check Also

దరఖాస్తులు పెండింగ్‌ లేకుండా చూడాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ సందర్భంగా ప్రజావాణి పిటిషన్లు నేరుగా కాకుండా గత ...

Comment on the article