Breaking News

ఎస్‌ఐ ఎంపికైనా కళ్యాపూర్‌ యువకుడు

రెంజల్‌, జూలై 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కళ్యాపూర్‌ గ్రామానికి చెందిన అమాంద్‌ అరవింద్‌ (28) శుక్రవారం రాత్రి వెలువడిన ఎస్‌ఐ ఫలితాల్లో ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. వత్తి రీత్యా వ్యవసాయ కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు అమాంద్‌ తుకారాం, లలితల రెండవ కుమారుడు అరవింద్‌ ఎస్‌ఐగా ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

తమ గ్రామానికి చెందిన యువకుడు ఎస్‌ఐగా ఎంపిక కావడం అభినందనీయమని గ్రామస్తులు అన్నారు. తన సోదరుడు ప్రసాద్‌ కషి వల్లే ఎస్‌ఐగా ఎంపికయ్యానని అరవింద్‌ తెలిపారు.

Check Also

జన్మదినం సందర్భంగా రక్తదానం

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గడ్డం సంపత్‌ ...

Comment on the article