Breaking News

ఎమ్మెల్యేను కలిసిన పూర్వ విద్యార్థులు

నందిపేట్‌, జూలై 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూత్‌పల్లి పాఠశాల పూర్వ విద్యార్థులు (1992 బ్యాచ్‌) ఆదివారం హైదరాబాద్‌ వెళ్లి ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి మండలంలోని విద్యా సమస్యలపై చర్చించారు. పూర్వ విద్యార్థులు ఇలా కలిసి మండల అభివద్ధి కొరకు ఆలోచించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు.

ఎమ్మెల్యేను కలిసినవారిలో రైతు సమన్వయ సమితి మండల డైరెక్టర్‌ దొంకేశ్వర్‌ మల్లారెడ్డి, నికాల్‌పూర్‌ ఆశన్న, ఉషన్న, గంగసరం గంగిరెడ్డి, మారంపల్లి సాయిరెడ్డి, లింగ రెడ్డి తదితరులు ఉన్నారు.

Check Also

సోమవారంలోగా ఐదుగురిని నియమించాలి

నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, హరితహారం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పై కలెక్టరేట్‌ ...

Comment on the article