Daily Archives: July 16, 2019

27న యువచైతన్య స్ఫూర్తి ర్యాలీ

నిజామాబాద్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ ఆద్వర్యంలో నిర్వహించనున్న యువచైతన్య స్పూర్తి ర్యాలీ గోడప్రతులను జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ దాదన్నగారి విఠల్‌ రావు మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. దివంగత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ అబ్దుల్‌ కలాం వర్దంతిని పురస్కరించుకొని ఈ నెల 27న నిజామాబాదుతో పాటు ఆంద్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని జిల్లా కేంద్రాలలో ర్యాలీ జరుగుతుందని వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ వ్యవస్థాపకులు విజయ్‌ కలాం చెప్పారు. అబ్దుల్‌ కలాం 83 ...

Read More »

ఎన్నికలు సజావుగా జరిగేందుకు కృషి చేయాలి

నిజామాబాద్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో అధికారులు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు కషి చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. ప్రగతిభవన్‌లో మంగళవారం సాయంత్రం కార్పొరేషన్‌ మున్సిపాలిటీల ఎన్నికల సందర్భంగా నియమింపబడ్డ ఆర్‌ఓ ఏఆర్‌ఓ అధికారులతో ఏర్పాటుచేసిన శిక్షణా తరగతులలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ఎంతో క్రియాశీలకంగా బాధ్యతాయుతంగా పనిచేసి సజావుగా జరిగేందుకు దోహదపడాలని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమాల్ని ...

Read More »

జలసంపద కాపాడుకోవాలి

నిజామాబాద్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భవిష్యత్‌ తరాలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఇప్పటినుండి జల సంపదను కాపాడుకోవాల్సిన అవసరముందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. కషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్‌ జిల్లా గ్రామీణ అభివద్ధి సంస్థ వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్మూర్‌ పట్టణంలో మంగళవారం క్షత్రియ కళాక్షేత్రంలో రైతులు రైతు సమన్వయ సమితి సభ్యులు ప్రజా ప్రతినిధులతో ఏర్పాటుచేసిన జలశక్తి అభియాన్‌ అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. నిజామాబాద్‌ జిల్లాలో ఆర్మూర్‌, నిజామాబాద్‌, మోర్తాడ్‌, ముప్కాల్‌ ...

Read More »