బాన్సువాడ, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండలం నమ్లి గ్రామంలో గురువారం రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కోటి 15 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను సభాపతి ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాలలో అటల్ తింకరి ల్యాబును ప్రారంభించారు. నమ్లి పాఠశాల జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుందని వెల్లడించారు. గ్రామస్తుల సహకారం ఎంతో ఉందని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే ...
Read More »Daily Archives: July 25, 2019
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల అమలుకు చర్యలు తీసుకోండి
నిజామాబాద్, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ హరిత ట్రిబ్యునల్ జారీచేసిన నిబంధనలను అనుసరించి కమిటీల ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కార్యక్రమాలపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్జిటి ఆదేశాల ప్రకారం ఐదు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటిలో డిఎం అండ్ హెచ్‌వో కన్వీనర్‌గా బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ కమిటీని, అసిస్టెంట్ డైరెక్టర్ ...
Read More »నారాయణఖేడ్ పట్టణాన్ని అభివద్ధి చేస్తాం
నిజాంసాగర్, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నారాయణఖేడ్ పట్టణాన్ని అభివద్ధి చేస్తామని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ పట్టణంలోని పురాతన దేవాలయాన్ని సందర్శించారు. తదుపరి ఆ ప్రాంతంలో స్మశానవాటిక అభివద్ధి పనులకు నారాయణఖేడ్ మున్సిపాలిటీ ద్వారా 60 లక్షల రుపాయలు మంజూరు చేయబడ్డాయన్నారు. అనంతరం నాల చెరువు ప్రాంతాన్ని పర్యటించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నారాయణఖేడ్ పట్టణ అభివద్ధి కోసం కషి చేస్తానని అన్నారు. ఆయన వెంట నాయకులు తదితరులు ఉన్నారు.
Read More »పెంచిన పించన్లతో లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం
నిజాంసాగర్, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టణ అభివద్ధికి కేసీఆర్ కషి చేస్తున్నారని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలోని ఆసరా పథకం లబ్ధిదారులకు పెరిగిన పెన్షన్ డబ్బులను ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు. ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఇంతకుముందు రూ.1000 పెన్షన్‌ను 2016 రూపాయలకు, రూ 1500 పెన్షన్‌ను 3016 కు పెంచి దివ్యాంగులకు వికలాంగులకు ...
Read More »కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
నిజాంసాగర్, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నారాయణఖేడ్ పట్టణంలోని ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు అండగా నిలిచిన ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు. వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 1000 రూపాయల పెన్షన్‌ను 2016 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. వికలాంగులకు పదిహేను వందల రూపాయలను 3016 రూపాయలను ఆసరా పింఛన్లు పెంచడం ...
Read More »మహిళలు ఆర్థికంగా ఎదగాలి
నిజామాబాద్, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ముందుకు రావాలని వారు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబ ఆర్థిక వ్యవస్థ మెరుగు పడుతుందని రాష్ట్ర రవాణా రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల మరియు గహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం భీంగల్ పట్టణంలో శ్రీనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ మహిళలు ఒక్క రూపాయి సంపాదించిన కుటుంబానికి మొత్తానికి ఉపయోగించుకుంటారు. అదే మగవారైతే సంపాదించండి సగము కూడా ఇంటికి రావడం ...
Read More »శ్రీచైతన్య స్కూల్‌ను వెంటనే సీజ్ చేయాలి
ఆర్మూర్, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో గల శ్రీ చైతన్య స్కూల్‌ను సీజ్ చేయాలని గురువారం డీఈవో కార్యాలయం ఎదురుగా ధర్నా చేశారు. కార్యక్రమంలో పిడిఎస్యు ఆర్మూరు అధ్యక్షుడు నరేందర్, ఎస్ఎఫ్ఐ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి సిద్ధల నాగరాజ్ మాట్లాడుతూ పిల్లలను, తల్లిదండ్రులను మోసం చేస్తున్న బ్రిలియంట్ పేరుతో నడపబడుతున్న శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్‌ని వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. డిఇవోకు వినతి పత్రం అందజేశారు. దీనికి డిఇవో స్పందించి విషయాన్ని ఆర్జెడి దష్టికి ...
Read More »