కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సోమవారం పలు అభివృద్ది పనులకు భూమిపూజ, శంకుస్థాపనలు చేశారు. కామారెడ్డి పట్టణంలోని 32 వార్డులో రూ. 2.16 కోట్లతో సిసి రోడ్లు, సిసి డ్రెయిన్లు నిర్మాణ పనులకు, రూ. 26 లక్షలతో శిశు మందిర్ పాఠశాల నుండి హానీ బేకరి వరకు నిర్మించనున్న పైప్ లైన్ నిర్మాణాలకు, జంగంపల్లి గ్రామంలో రూ. 24 లక్షలతో నిర్మించనున్న పిఏసీఎస్ భవన నిర్మాణ పనులకు భూమి పూజ, శంకుస్థాపనలు చేశారు. ...
Read More »Daily Archives: July 29, 2019
అక్బరుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలి
ఆర్మూర్, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అక్బరుద్దీన్ ఓవైసీ మాటిమాటికి 15 నిమిషాలు అంటూ హిందువులపై, ఆర్ఎస్ఎస్పై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అక్బరుద్దీన్ ఓవైసీకి పిండ ప్రదానం చేయడం జరిగిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. గతంలో స్వామి పరిపూర్ణానంద హిందువులలో చైతన్యం నింపడానికి కొన్ని వ్యాఖ్యలు చేస్తే అవి మజ్లిస్‌కి వ్యతిరేకంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం స్వామీజీని నగర బహిష్కరణ చేయడం జరిగిందని గుర్తుచేశారు. మరి నేడు హిందూ మనోభావాలు ...
Read More »30న ఆసుపత్రి ప్రారంభోత్సవం
నిజాంసాగర్, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిచ్కుంద ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే ఆలోచనతో లక్షల రూపాయలు మంజూరు చేయించి 30 పడకల ఆసుపత్రిని నిర్మించడం జరిగిందని, ఇందుకోసం జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఎంతో కృషి చేశారని మండల అధ్యక్షుడు వెంకట్రావ్ దేశాయి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశామని, రాష్ట్ర నాయకులు పాల్గొంటారన్నారు. రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు ఈటెల రాజేందర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్యానల్ స్పీకర్ జుక్కల్ ...
Read More »వేదాలు స్త్రీ గురించి ఏమన్నాయి…
నిజామాబాద్ కల్చరల్, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ అసలు వేదాలు స్త్రీల గురించి ఏమన్నాయో కొన్ని విషయాలు చూద్దాం. స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి – యజుర్వేదం 10.03, స్త్రీలు మంచి కీర్తి గడించాలి – అధర్వణవేదం 14.1.20, స్త్రీలు పండితులవ్వాలి – అధర్వణవేదం 11.5.18 (స్త్రీలు కూడా విద్యాబోధన చేయాలని చెప్తోంది), స్త్రీ అందరిని జ్ఞానవంతుల్ని చేయాలి – అధర్వణవేదం 14.2.74, స్త్రీ ఎప్పుడూ సంపదలతో సుఖంగా ఉండాలి – అధర్వణవేదం 7.47.2, స్త్రీలు ఎప్పుడూ జ్ఞానవంతులై, తెలివిగలవారై ఉండాలి – ...
Read More »