Breaking News

బిజెపి సభ్యత్వ నమోదు

కామారెడ్డి, ఆగష్టు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం బిబిపేట మండలం కోనాపూర్‌ గ్రామంలో, దోమకొండ మండల కేంద్రంలో భారతీయ జనతాపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకటరమణా రెడ్డి పాల్గొని నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

Check Also

జ్వరాలు రాకుండా ముందే నివారణ చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జ్వరాలతో వచ్చిన ప్రజలకు అవసరమైన చికిత్సలు అందించడంతోపాటు జ్వరాలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *