Breaking News

ఎమ్మెల్యే పరామర్శ

నిజాంసాగర్‌, ఆగష్టు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్హేర్‌ మండలంలోని నాగాధర్‌ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ పెద్ద నాయకుని రాములు చాలా రోజులుగా అనారోగ్య అస్వస్థతతో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి సోమవారం వారిని కలిసి ఆరోగ్య పరిస్థితిని ఇంటికి వెళ్లి తెలుసుకున్నారు. ఆయన వెంట మండల ఎంపీపీ గుర్రపు సుశీల – అంజయ్య ఉన్నారు.

Check Also

ఫుట్‌ బాల్‌ కు కేరాఫ్‌ అడ్రస్‌ కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌ 13 ...

Comment on the article