Breaking News

తెలంగాణ జాతిపిత జయశంకర్‌ సార్‌

కామారెడ్డి, ఆగష్టు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాతిపిత, ఉద్యమ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌ సార్‌ జయంతి కామారెడ్డి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. నేతలు సారు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో ఐకాస నేత జి.జగన్నాథం, న్యాయవాదులు వెంకట్రామిరెడ్డి, నాగభూషణం, తెరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ వి.శంకర్‌, డాక్టర్స్‌ ఐకాస నేత డాక్టర్‌ రమేష్‌ బాబు, తెలంగాణ ఉద్యమకారుడు రమేష్‌ గుప్తా, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

ఎమ్మెల్యేను సన్మానించిన సొసైటీ సభ్యులు

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట్‌ సొసైటీ చైర్మన్‌ నరసింహారెడ్డి, వైస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *