Breaking News

పవిత్ర బంధానికి ప్రతిరూపం రక్షాబంధన్‌

కామారెడ్డి, ఆగష్టు 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పవిత్ర బంధానికి ప్రతిరూపం రక్షాబంధన్‌ అని మాజీ మంత్రి శాసనమండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ అన్నారు. రక్షాబంధన్‌ వేడుకలను బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహమ్మద్‌ అలీ షబ్బీర్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ప్రతిఒక్కరూ మంచిని పెంచే ప్రయత్నం చేయాలన్నారు.

ప్రపంచంలో సోదరబంధం అత్యంత పవిత్రమైందన్నారు. ప్రతి ఏటా కామారెడ్డి లో రక్షాబంధన్‌ వేడుకలు బ్రహ్మకుమారిస్‌లతో నిర్వహించుకోవడం ఆనందంగా వుందన్నారు.

Check Also

లాక్‌డౌన్ ప‌రిశీలించిన ఎస్‌పి శ్వేత‌

కామారెడ్డి, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కరోనా విజృంభణ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ...

Comment on the article