Breaking News

స్వతంత్ర స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

నిజామాబాద్‌, ఆగష్టు 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవాద పరిషత్‌ ఆధ్వర్యంలో స్థానిక సరస్వతి నగర్‌లోని కార్యాలయం వద్ద పరిషత్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్‌ మోహన్‌ గౌడ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశభక్తితో స్వతంత్ర స్ఫూర్తితో విద్యార్థులు యువకులు ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో న్యాయవాది పరిషత్‌ నాయకులు ఉదయ్‌ కష్ణ, ఎర్రం విగ్నేష్‌, బంటు వసంత్‌, దిలీప్‌, కే.శ్రీనివాస్‌, దయాకర్‌ గౌడ్‌, రాజు, గోవర్ధన్‌, బిట్ల రవి, బాల్‌ రాజ్‌ నాయక్‌, దయాకర్‌ గౌడ్‌, భద్రయ్య, కష్ణారెడ్డి, రామకష్ణ, రంగోలి శ్రీనివాస్‌, రత్నాకర్‌ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

Check Also

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో డాక్టర్స్‌ డే

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా పద్మశాలి సంఘం ఆద్వర్యంలో బుదవారం డాక్టర్స్‌ ...

Comment on the article