Breaking News

మునిసిపల్‌ పనితీరుపై కలెక్టర్‌ ఆగ్రహం

కామారెడ్డి, ఆగష్టు 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో మునిసిపల్‌ పనుల తీరును జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మునిసిపల్‌ సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువులోపు పనులు పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు.

Check Also

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

గాంధారి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ కంటి ఆసుపత్రి నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *