Breaking News

రోడ్డు ప్రమాదంలో వృద్దుడు మృతి

కామారెడ్డి, ఆగష్టు 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదిఆరం చేగుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సైకిల్‌ పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొనడంతో వృద్దుడు మృతి చెందాడు. ఇందుకు నిరసనగా సుమారు 3 గంటల పాటు జాతీయ రహదారిఫై రెడ్డిపల్లి గ్రామస్తులు రాస్తారొకో చేశారు.

జాతీయ రహదారిపై 10 కిలోమీటర్ల మేర వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది.

Check Also

పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల‌కు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *